Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం దిశగా భారత్ - పాకిస్థాన్ అడుగులు : వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ

భారత్, పాకిస్థాన్ దేశాలు యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయనీ వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయనీ ఆ

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (08:25 IST)
భారత్, పాకిస్థాన్ దేశాలు యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయనీ వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయనీ ఆయన చెప్పుకొచ్చారు. భారత్, పాక్‌ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఘర్షణలపై ఆయన స్పందిస్తూ... యూరీలో ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
గత 30 ఏళ్లుగా ఉగ్రదాడులతో కాశ్మీర్‌లోయలో ఉద్రిక్తతలను పెంచుతోందంటూ ఆయన పాకిస్థాన్‌పై మండిపడ్డారు. 'భారత-పాక్‌ యుద్ధం అంచుల్లో ఉన్నాయని నాకు ఆందోళనగా ఉంది. సరిహద్దులకు ఆవలి నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగితే, సైనికులపై దాడులు జరిగితే.. దానికి ప్రతిచర్య తప్పదు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments