Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం కోసం అలా కొట్లాడుకున్న మామ, కోడలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (19:02 IST)
వీర్యం కోసం మామ, కోడలు కొట్లాడుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. తలసేమియాతో బాధపడుతున్న ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఐతే మరణానికి ముందు తన వీర్యాన్ని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆస్పత్రిలో భద్రపరిచాడు. 
 
కొడుకు మరణం తర్వాత 2019లో అతడి తండ్రి ఆ ఆస్పత్రికి వెళ్లాడు. తన కుమారుడి వీర్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. ఐతే మీ కుమారుడికి ఇప్పటికే పెళ్లి అయినందున అతడి భార్య అంగీకారం కావాలని.. ఆమె అనుమతి ఉంటేనే ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
 
చేసేదేమీ లేకుండా.. అతడు కోడలి వద్దకు వెళ్లి అడిగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మామతో గొడవ జరిగిది దూరంగా ఉంది. అతడు చివరి ప్రయత్నంగా కోర్టుకు ఆశ్రయించాడు. మీరే న్యాయం చేయాలని.. నా కొడుకు వీర్యాన్ని నాకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. మృతుడి తండ్రి పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
మరణానికి ముందు వివాహ బంధంలో ఉన్నందున అతడి వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆస్పత్రి స్పెర్మ్ బ్యాంక్‌లో ఉన్న వీర్యం బాటిల్‌ను కేవలం భార్యకు మాత్రమే ఇవ్వాలని.. ఇంకెవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది.  

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments