Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఘాటెక్కిన ఉల్లి.. పెరిగిన బంగాళాదుంప ధర

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:55 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి, బంగాళాదుంప ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలు కూడా సామాన్యులు అందుకోలేనంతగా ఆకాశాన్నంటుతోన్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటేనే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

15 రోజుల క్రితం ఉల్లి ధర కిలోకు 20 రూపాయలు పలికితే.. ఇప్పుడు కిలో ఉల్లి రూ.45 కు పలుకుతోంది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని మానేశారు.

ఉల్లికి బదులుగా ఖీరా, క్యారెట్‌ లను ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌, బెంగాల్‌, నాసిక్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉల్లి దిగుమతి అయితే, వీటి ధరలు తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు.

గతంలో హోల్‌ సేల్‌ లో కిలో బంగాళాదుంప ఆరు నుంచి ఏడు రూపాయలకు లభించే ఆలూ ప్రస్తుతం రూ.20 కి దొరుకుతోంది.

ఇటీవలి కాలంలో బంగాళాదుంప ఉత్పాదన పెరుగుతోందని, దీని ధర మరింతగా తగ్గవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments