Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వృద్ధులతో మహిళ ఒకేసారి శృంగారం.. ఐదో వ్యక్తి వచ్చాక?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:12 IST)
వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నలుగురు వృద్ధులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఓ గ్రామంలో పినుదేవి అనే మహిళ 30 ఏళ్ల వితంతువు. టీ షాపు నడుపుతోంది. ఈమె షాపుకు వచ్చే వృద్ధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
 
కృష్ణనందన్ (75), సూర్యమణి (60), వాసుదేవ్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు ఆమెపై మోజు పడ్డారు. ఆపై ఆ నలుగురికి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నలుగురు వృద్ధులు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. ఇంతలో ఐదో వాడొచ్చాడు. ఆమెపై తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. పిను దేవీ అతనితో కూడా శృంగారానికి అంగీకరించింది. 
 
తృపిత్‌ మాత్రం ఆ నలుగురితో కాకుండా తనతో పిను దేవి సంబంధం కొనసాగించాలని బెదిరించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. పినుదేవితో పాటు ఆ నలుగురు వృద్ధులు తృపిత్ శర్మను హతమార్చారు. తృపిత్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మహిళతో పాటు ఆ నలుగురు వృద్ధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments