Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (12:25 IST)
అరుదైన పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలున్నాయి. 
 
ఈ క్రమంలోనే తక్షక్ పామును వారికి అమ్మేందుకు రూ.9కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. 
 
అతని బ్యాగులో తక్షక్ పామును పోలీసులు గుర్తించారు. ఈ పాము అత్యంత విషపూరితమైనదని.. చూసేందుకు బల్లిలా వుండే ఈ తక్షక్ పాములను సేకరించి ఆ విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఇవి భారీ ధర పలుకుతాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments