Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. యేడాదిన్నర వయసున్న బిడ్డ కడుపులో 3.5 కేజీల పిండం!

వైద్య శాస్త్రంలో అద్భుతం జరిగింది. యేడాదిన్నర వయసున్న పసిబిడ్డ కడుపులో మూడున్నర కేజీల పిండం ఉంది. దీన్ని వైద్యులు వెలికి తీశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. ఈరోడ్ జిల్లా పుంజే పులియంపట్టి అనే గ్రామానికి

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (15:45 IST)
వైద్య శాస్త్రంలో అద్భుతం జరిగింది. యేడాదిన్నర వయసున్న పసిబిడ్డ కడుపులో మూడున్నర కేజీల పిండం ఉంది. దీన్ని వైద్యులు వెలికి తీశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. ఈరోడ్ జిల్లా పుంజే పులియంపట్టి అనే గ్రామానికి చెందిన రాజు, సుమతి అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో రెండో బిడ్డ నిషాకు యేడాదిన్నర వయసు ఉంటుంది. ఈ బిడ్డకు పుట్టే సమయంలోనే పొట్ట పెద్దదిగా ఉన్నది.
 
రోజులు గడిచే కొద్దీ... ఆ పాపకు పొట్ట కూడా పెద్దదవుతూ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన ఆ రాజు, సుమతిలు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడు స్కానింగ్ చేసిన వైద్యులు.. బిడ్డ కడుపులో పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో కొన్ని గంటల పాటు శ్రమించి ఆ పిండాన్ని వైద్యులు వెలికి తీశారు. ఈ పిండం మూడున్నర కేజీల బరువు వుంది. 
 
దీనిపై ఆపరేషన్ చేసిన వైద్యులు స్పందిస్తూ.. ప్రపంచంలో ప్రతి పది లక్షల మందిలో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. ఇలాంటి వాటిని తక్షణం గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించాలని లేకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments