Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యా.. అంటూ రాఖీ కట్టేందుకు వెళ్ళింది.. కానీ రక్తపు మడుగులో?

రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:55 IST)
రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుష్మా అనే సోదరి తన సోదరుడు సుభాష్ చంద్ర(62) కు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. కానీ అక్కడ అన్నావదినలు హత్యచేయబడిన విషయం చూసి షాక్ అయ్యింది. అంతే స్థానికుల సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. 
 
అటారీ సీనియర్ సెకెండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా సుభాష్ చంద్ర రిటైర్ అయ్యారు. అతని భార్య కమలేష్ రాణి టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారి ఇద్దరి కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రను ఎవరు హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
 
వారి మృతదేహాలను పరిశీలిస్తే వారిని పదునైన ఆయుధాలతో అంతమొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments