Webdunia - Bharat's app for daily news and videos

Install App

62 ఏళ్ల వృద్ధుడు ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా అక్కడ తాకాడు...

ఈమధ్య విమానాల్లో కొంతమంది మగాళ్లు రెచ్చిపోతున్నారు. పక్క సీట్లో యువతులు వుంటే చాలు... కాళ్లు గోకటం, శరీరాన్ని తాకడం వంటి వెకిలి చేష్టలు చేస్తున్నారు. తాజాగా విస్తారా విమాన సంస్థకు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్‌ పైన 62 ఏళ్ల వృద్ధుడు కూడా ఇలాంటి వెధవ పని చేస

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (14:40 IST)
ఈమధ్య విమానాల్లో కొంతమంది మగాళ్లు రెచ్చిపోతున్నారు. పక్క సీట్లో యువతులు వుంటే చాలు... కాళ్లు గోకటం, శరీరాన్ని తాకడం వంటి వెకిలి చేష్టలు చేస్తున్నారు. తాజాగా విస్తారా విమాన సంస్థకు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్‌ పైన 62 ఏళ్ల వృద్ధుడు కూడా ఇలాంటి వెధవ పని చేసాడు. విమానంలో నుంచి దిగుతూ ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకాడు. ఆమె వార్నింగ్ ఇచ్చినా అతడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ అదే పని చేశాడు. దీనితో ఆమె విషయాన్ని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
ఇది నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌‌పోర్టు‌లో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీ వచ్చిన విస్తారా యూకే 997 విమానంలో ప్రయాణికులందరూ దిగుతున్న సమయంలో పూణేకి చెందిన 62 ఏళ్ల రాజీవ్ వసంత్‌దనీ ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి వెకిలిగా ప్రవర్తించాడు. ఆమె వారించబోయినా అతడు మాట వినకపోవడంతో అతడిపై ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments