Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ హై వే పైన నవంబరు 18 వరకు టోల్ ఫ్రీ... గడువు పెంచిన గడ్కారీ

న్యూఢిల్లీ : నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (20:01 IST)
న్యూఢిల్లీ :  నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్న దరిమిలా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 
 
500, 1000 నోట్లు రద్దయిన వెంటనే దేశంలో కలకలం రేగింది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద చిల్లర లేక, వాహనాలు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబరు 14 వరకు టోల్ ఎత్తి వేశారు. కానీ, ఇంకా నోట్ల సర్దుబాటు కాకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించారు. టోల్ గేట్స్ వద్ద నవంబర్ 18 వరకు వాహనదారుల నుండి టోల్ టాక్స్ వసూల్ చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కారీ తన ట్విటర్లో తాజాగా తెలియజేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments