Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్గావ్‌లో గుళ్లు, షాపింగ్‌ మాల్స్‌కు నో పర్మిషన్‌

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (17:43 IST)
దేశవ్యాప్తంగా రేపటి నుంచి మాల్స్‌, గుళ్లు ఓపెన్‌ అయినప్పటికీ హర్యానాలోని గుర్గావ్‌, ఫరిదాబాద్‌ జిల్లాల్లో మాత్రం పర్మిషన్‌ లేదని రాష్ట్ర హోం మినిస్టర్‌‌ అనిల్‌ విజ్‌ ఆదివారం చెప్పారు.

ఆ రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే హర్యానాలోని మిగతా ప్రాంతాల్లో ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌తో భేటీ అయి దీనిపై డెసిషన్‌ తీసుకున్నామన్నారు.

అన్‌లాక్‌ 1 కింద ఈ నెల 8 నుంచి గుళ్లు, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments