Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం... మహనీయుల పుట్టినరోజు సెలవులు రద్దు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతిగర్వించదగ్గ మహనీయుల జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించడాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (13:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతిగర్వించదగ్గ మహనీయుల జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించడాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గొప్పవారి ఘనతను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందుకే ఆ రోజున సెలవులు రద్దు చేసి.. వారి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని తెలిపారు. 
 
లక్నోలో శుక్రవారం జరిగిన బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ, అబ్దుల్ కలాం కన్నుమూసినప్పుడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తే, విమర్శలు చెలరేగిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మరింతగా కష్టపడాలని అన్నారు. ఇప్పుడు యూపీ సీఎం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే పాలనలో సరికొత్త పంథాతో దూసుకెళుతున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments