Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (22:32 IST)
అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఇద్దరు కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తుమకూరులోని శ్మశానవాటికకు తీసుకెళ్లవలసి వచ్చింది. ఈ సంఘటన నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ వైద్య సౌకర్యాల కొరతపై ప్రజలు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. హొన్నూరప్ప (80) వృద్ధాప్య సమస్యలతో వైఎన్ హోస్కోట్‌లోని గ్రామీణ ప్రభుత్వ కేంద్రంలో మంగళవారం మరణించారు. మృతదేహాన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దళవాయిహళ్లి అనే అతని గ్రామానికి తరలించాల్సి వచ్చింది.

వైద్య సదుపాయంలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది హొన్నూరప్ప మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి నిరాకరించారు. ఇందుకు కొంటిసాకులు చెప్పారు.

తమ వద్ద డబ్బులు సరిపోకపోవడంతో కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని బైక్‌పై ఉంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు పావగడ తాలూకా వైద్యాధికారిని నిలదీశారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments