Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీష్ ఎత్తుగడలను యోగాసనాలతో పోల్చిన సుబ్రహ్మణ్య స్వామి

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీ ఎత్తుగడలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి యోగాసానలతో పోల్చారు. గత ఎన్నికల అనంతరం ఆర్జేడీతో జట్టుకట్టి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్ట

Webdunia
శనివారం, 29 జులై 2017 (16:51 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీ ఎత్తుగడలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి యోగాసానలతో పోల్చారు. గత ఎన్నికల అనంతరం ఆర్జేడీతో జట్టుకట్టి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. తాజాగా లాలూకి కటీఫ్ చెప్పి, గతంలో చెయ్యిచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుని విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. రాజకీయాల్లో నైతిక విలువల అంశం తెరమీదికి వచ్చింది. నితీష్ కుమార్‌పై నేరుగా ఎలాంటి విమర్శలు చేయన్నారు. నితీష్ కుమార్ రాజకీయ విన్యాసాలను యోగాసనాలతో పోల్చుతూ కార్టూన్ ఒకటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చూడండి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments