Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు : నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (12:31 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆశ లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిలేదని పునరుద్ఘాటించారు. 'మహారాష్ట్ర సీఎం రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశాను. నేను ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నాను' అని గడ్కరీ గురువారం కూడా మరోమారు పునరుద్ఘాటించారు. 
 
కాగా, మహారాష్ట్ర శాసనసభసభకు కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు గడ్కరీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు మీడియా వార్తలు వచ్చి నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. 
 
మహారాష్ట్ర మాజీ మంత్రి సుధీర్ మునగంటివార్ సహా పలువురు ఎమ్మెల్యేలు గడ్కరీ పేరు తెరపైకి తెచ్చారు. బీజేపీ అధిష్టానం మాత్రం దేవేంద్ర ఫడ్నావిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments