Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం రాష్ట్రంలో వరదలు.. నీట మునిగి 108 జంతువులు మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (13:35 IST)
rhinos
అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. కజిరంగా నేషనల్ పార్క్‌, టైగర్‌ రిజర్వ్‌ను కూడా వరదలు ముంచెత్తడంతో 108 జంతువులు మరణించాయని అసోం ప్రభుత్వం తెలిపింది.
 
వరదల కారణంగా చనిపోయిన వాటిలో 9 ఖడ్గమృగాలు, 4 అడవి గేదెలు, 7 అడవి పందులు, 2 స్వాంప్‌ జింకలు, 82 హాగ్‌ జింకలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కజిరంగా నేషనల్ పార్క్‌లోని 134 జంతువులను రక్షించారు. వారిలో 110 మందిని అడవిలోకి వదిలివేయగా, ఒక సంవత్సరం వయసున్న ఆడ ఖడ్గమృగం దూడతో సహా మరో 8 జంతువులు సిడబ్ల్యుఆర్‌సిలో చికిత్స పొందుతున్నాయి.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments