Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరవు ప్రాంతాలకు కొత్త శనగ వంగడాలు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (07:40 IST)
కరవు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకుని పండే 3 రకాల శనగ వంగడాలను విడుదల చేసింది. ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్‌) అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది.

ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల భూముల్లో పండేరకాలని స్పష్టం చేసింది. ఈ 3 రకాల విత్తనాల పేర్లు ‘బీజీఎం-4005, ఐపీసీఎల్‌4-14, ఐపీసీఎంబీ19-3. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు. ఐపీసీఎల్‌4-14 రకం పంట హెక్టారుకు 16 క్వింటాళ్లు, ‘బీజీఎం-4005 హెక్టారుకు 17, ఐపీసీఎంబీ19-3 రకం పంట 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాల్లో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీటిని పండించగా.. పాత వంగడాలకన్నా 11 నుంచి 14.76 శాతం అధిక దిగుబడి వచ్చిందని ఐసీఏఆర్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments