Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌంట్ ఎవరెస్ట్‌పైనే భూకంప ప్రభావం: 18 మంది పర్వాతారోహకుల దుర్మరణం!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (11:49 IST)
మౌంట్ ఎవరెస్ట్‌పై భూకంప ప్రభావం పడింది. భూకంపం ధాటికి మంచు చరియలు విరిగిపడడంతో 18 మంది పర్వాతారోహకులు దుర్మరణం పాలయ్యారని నేపాల్ టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విదేశీయులతో పాటు నేపాలీ షెర్పాలు (గైడ్లు) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఎవరెస్టు బేస్ క్యాంపు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో, పర్వతారోహకులకు నేపాల్ సర్కారు హెచ్చరికలు జారీచేసింది. హిమాలయాలను వీడి వచ్చేయాలని సూచించింది. మంచు చరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

Show comments