Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ ప‌రీక్ష

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (18:47 IST)
నీట్ పీజీ -2021 ప‌రీక్ష తేదీలు ఖ‌రారయ్యాయి. ఈ మేర‌కు నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ నీట్ పీజీ ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించింది.

ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ఈ  పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి వుండాలి. 

ఇత‌ర వివ‌రాల కోసం nbe.edu.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవచ్చు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments