Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా : 1,09,02,510 ఫాలోయర్లతో థర్ల్ ప్లేస్...

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (18:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను వినియోగించుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించారు. ఇప్పటికే అంతర్జాల సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోవడంలో మంచి నేర్పరి అయిన మోడీ.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్యలో మూడో స్థానంలో నిలిచారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో బరాక్ ఒబామా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తరువాతి స్థానంలో 1,95,80,910 మంది ఫాలోయర్లతో క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. 1,09,02,510 మంది ఫాలోయర్లతో ప్రధాని నరేంద్ర మోడీ తృతీయ స్థానంలో నిలిచారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా భారీ సంఖ్యలోనే ఫాలోయర్లు ఉండడం విశేషం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments