Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ్ భారత్: మోడీ ప్రకటనకు నిధుల వరద!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (11:21 IST)
"స్వచ్ఛ్ భారత్" పేరిట ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు నిధుల వరద ముంచెత్తుతోంది. సర్కారీ విద్యాలయాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలన్న మోడీ పిలుపునకు సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 100 కోట్లను ప్రకటించిన మరుక్షణమే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా తన వితరణను చాటుకుంది. 
 
భారతి ఎయిర్ టెల్ నేతృత్వంలోని భారతి ఫౌండేషన్ రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక, సునీల్ భారతి మిట్టల్ సొంత జిల్లా లుధియానాను దత్తత తీసుకోనున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. 
 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ చేసిన ప్రకటనకు తొలుత రూ. 2 కోట్ల విరాళాన్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన సంగతి విదితమే.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments