Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (12:40 IST)
వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు కేఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో 85 యేళ్ళ గోవిందమ్మ తన కుమారుడు సుందరం (52)తో కలిసి నివశిస్తోంది. శుక్రవారం వేకువజామున 4 గంటలకు రెస్ట్‌రూమ్‌కు వెళ్తూ కుమారుడి కాలును తొక్కింది. 
 
దాంతో కోపం వచ్చి పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments