Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీన్ ఔర్ దస్తర్ బచావ్ పేరుతో ముస్లింల సరికొత్త ఉద్యమం!

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2015 (17:11 IST)
''దీన్ ఔర్ దస్తర్ బచావ్" పేరుతో ముస్లింలు సరికొత్త ఉద్యమానికి తెరలేపారు. ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడుతోంది. ఇతర వర్గాలను కలుపుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏఐఎంపీబీ స్పష్టం చేసింది. 
 
పాఠశాలల్లో యోగా, సూర్యనమస్కారం, వందేమాతర గీతాలాపన వంటి చర్యలతో రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక నియమాల్ని పక్కనబెట్టి ఒకే మతానికి చెందిన నియమ నిబంధనలు పాటించాలని కేద్రం ఒత్తిడి తెస్తోందని ఏఐఎంపీబీ పేర్కొంది. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. దీనిపై సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నామని ఏఐఎంపీబీ వెల్లడించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments