Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..

దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58

Webdunia
శనివారం, 22 జులై 2017 (15:04 IST)
దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58) ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లారు. 
 
ఆ సమయంలో ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో తీవ్ర గాయాలతో అకస్మారక స్థితిలోకి జారుకున్న కంచన్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. స్థానిక సీటీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఈ చెట్టును తొలగించాల్సిందిగా అవినాష్ అనే వ్యక్తి దరఖాస్తుతో పాటు రూ.1,380 డిపాజిట్ కూడా చేశాడని, ఇంకా స్థానిక కౌన్సిలర్ ఆషా మరాథే బీఎంసీ లేఖ రాసినా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని కంచన్ భర్త ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments