Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీలంతో పాటు సర్వం దోచుకున్నాడు.. అర్హాన్ అక్తర్‌పై ముంబై మోడల్ ఫిర్యాదు

బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్‌తో పాటు.. ఇద్దరు ఫైనాన్షియర్లపై ముంబై మోడల్ ఒకరు ఫిర్యాదు చేసింది. మోడల్‌గా కొనసాగుతూ వచ్చిన తనకు బాలీవుడ్ వెండితెరపై నటిగా రాణించాలన్న కోరికను అలుసుగా తీసుకుని తనను మ

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:21 IST)
బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్‌తో పాటు.. ఇద్దరు ఫైనాన్షియర్లపై ముంబై మోడల్ ఒకరు ఫిర్యాదు చేసింది. మోడల్‌గా కొనసాగుతూ వచ్చిన తనకు బాలీవుడ్ వెండితెరపై నటిగా రాణించాలన్న కోరికను అలుసుగా తీసుకుని తనను మోసం చేయడంతో పాటు.. తనపై అత్యాచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
బాధితురాలి కథనం మేరకు... ఇమ్రాన్ ఖాన్ హీరోగా తాను తీయబోయే సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని అర్హాన్ హామీ ఇచ్చాడు. అయితే, తన కోరిక తీరిస్తేనే ఈ చాన్స్ లభిస్తుందని ఆయన చెప్పడంతో, సినిమా చాన్స్ కోసం ఆమె అంగీకరించింది. 
 
ఆపై చిత్రానికి డబ్బు పెట్టేవాళ్లంటూ, ఇద్దరు ఫైనాన్షియర్ల వద్దకు ఆమెను వెళ్లమని చెప్పాడు. లక్నో, ఢిల్లీకి చెందిన ఫైనాన్షియర్ల వద్దకు మోడల్ వెళ్లింది. ఆపై సినిమా అవకాశం చేజిక్కలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments