Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు బంపర్ ఛాన్స్ వుంది వచ్చేయ్: మోడల్ వెళ్లగానే అత్యాచారం

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (18:35 IST)
సినిమాలో బంపర్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మోడల్ పైన అత్యాచారం చేసాడు. ముంబైలో నివాసం వుండే ఇతడికి ఢిల్లీలో వుంటున్న మోడల్‌తో పరిచయం అయింది. నువ్వు సినిమాల్లో సూపర్ గా ఫిట్ అవుతావనీ, ఆఫర్ వుందని ఆమెకి మాయ మాటలు చెప్పి ఏకంగా ఢిల్లీకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... ఢిల్లీలో నివాసం వుంటున్న మోడల్ తన సినీ డ్రీమ్ సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి ముంబైకి చెందిన ఓ వర్థమాన ప్రొడ్యూసర్ అంటూ చెప్పుకున్న ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమెతో రోజూ చాటింగ్ చేస్తూ నమ్మించాడు. ఢిల్లీలో ఓ పెళ్లి వుందని, ఈ నెల 23వ తేదీ వస్తున్నట్లు చెప్పాడు. 
 
అనుకున్నట్లే ఢిల్లీ వచ్చి తన కుటుంబాన్ని హోటల్ లో దింపి ఆమెకి ఫోన్ చేసాడు. తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని చెప్పాడు. ఐతే అందుకు ఆమె ససేమిరా అంగీకరించలేదు. దాంతో తను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో వున్నట్లు చెప్పాడు. దాంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆమెకి అల్పాహారం ఇప్పిస్తూ తీయటి మాటలు చెప్పి తన దారిలోకి తెచ్చుకున్నాడు.
 
ఆ తర్వాత పక్కనే వున్న మరో హోటల్ గదికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ముంబై వెళ్లిపోయి ఫోన్ స్విచాఫ్ చేసేశాడు. దీనితో తను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments