Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్... బలవంతంగా నాకు కట్టబెట్టారే... నీవు నాకొద్దు... పెళ్లైన నాలుగు రోజులకే..!

దేశవాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. వివాహమైన నాలుగు రోజులకే భార్యను ఓ కసాయి భర్త కాటికి పంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే.... ఏప్రిల్ 6వ తేదీన ముంబైకి చెందిన 25 ఏళ

Webdunia
బుధవారం, 3 మే 2017 (10:54 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. వివాహమైన నాలుగు రోజులకే భార్యను ఓ కసాయి భర్త కాటికి పంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే.... ఏప్రిల్ 6వ తేదీన ముంబైకి చెందిన 25 ఏళ్ల ఆసిఫ్‌ సిద్దిఖీకి 22 ఏళ్ల సబ్రీన్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌లో వివాహం జరిగింది. ఆసిఫ్‌ ముంబైలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత నూతన వధూవరులు ముంబైలోని బొరివాలికి వచ్చారు. 
 
ఏప్రిల్‌ 10న ముంబైలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతిచెందిన మహిళపై అదృశ్య కేసులేమైనా నమోదై ఉండొచ్చనే అనుమానంతో ముంబై, థానే, నవీముంబై, సిందుదుర్గ్‌ ప్రాంతాల్లో పోలీసు బృందాలు విచారణ జరిపాయి. చివరకు యూపీలోని బారాబంకీ జిల్లాలో కేసు నమోదైనట్లు గుర్తించారు. ఈ కేసుతో హత్యకు గురైన మహిళను సబ్రీన్‌గా నిర్ధారించారు. ఆ కేసు ఆధారంగా నిందితుడు ఆసిఫ్‌ను అరెస్టు చేశారు. 
 
తమ విచారణలో సబ్రీన్‌ను గొంతు నులిమి చంపినట్లు ఘటనాస్థలంలో కీలక ఆధారాలు లభించాయని, నిందితుడిని లఖ్‌నవూలో అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌ దేశ్‌మానే చెప్పారు. సబ్రీన్‌తో బలవంతంగా పెళ్లి చేశారనీ, అందుకే హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments