Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చిపిచ్చి చేష్టలు, అల్లరి పనులు... ముంబై రోడ్లపై కిర్రాక్ డ్యాన్స్ చేసిన వ్యక్తి.. యూట్యూబ్‌లో వీడియో...

అతను.. సూటు.. బూటు వేసుకున్నాడు.. ముంబై రోడ్లపై ఇతర పౌరుల్లా కొద్దిసేపు వారితో కలిసి నడిచాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి నడి రోడ్డులో నిలబడి ఇష్టానుసారంగా స్టెప్పులు వేశాడు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:44 IST)
అతను.. సూటు.. బూటు వేసుకున్నాడు.. ముంబై రోడ్లపై ఇతర పౌరుల్లా కొద్దిసేపు వారితో కలిసి నడిచాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి నడి రోడ్డులో నిలబడి ఇష్టానుసారంగా స్టెప్పులు వేశాడు. ఇటు-అటు పోతున్న వాహనాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. నలుగురు చూస్తున్నా ఏమాత్రం సిగ్గుపడకుండా తన పనుల్లో నిమగ్నమైపోయాడు. ఏదో ఆషామాషీ చిందులు కాదు.. తనలో తాను నవ్వుకుంటూ, ఏదో పాటను పాడుకుంటూ కిర్రాక్ డ్యాన్స్‌లు చేశాడతడు.
 
నడిరోడ్డు మీద అతడు నర్తన ప్రదర్శన మొదలుపెట్టడంతో చుట్టూ ముగినవారు.. ఇదేదో బాగుందో అనుకుంటూ ఆనందించారు. వాళ్లు ఆనందించడానికి అన్నట్టు మధ్యమధ్యలో కొన్ని పిచ్చిపిచ్చి చేష్టలు, అల్లరి పనులు చూస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు ఆ వ్యక్తి. యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments