స్టోర్‌ రూంకు తీసుకెళ్లి "సెక్సీగా, హాట్‌గా ఉన్నావు... కోరిక తీర్చమన్న" సీనియర్...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ యువతి సీనియర్ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 19 యేళ్ళ వయసున్న యువతిని 53 యేళ్ల వయసుండే సీనియర్ ఉద్యోగి ఒకరు స్టోరూమ్‌కు తీసు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:27 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ యువతి సీనియర్ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 19 యేళ్ళ వయసున్న యువతిని 53 యేళ్ల వయసుండే సీనియర్ ఉద్యోగి ఒకరు స్టోరూమ్‌కు తీసుకెళ్లి... నీవు చాలా సెక్సీగా, హాట్‌గా ఉన్నావు.. కోర్కె తీర్చమన్నాడు. దీంతో షాక్‌కు గురైన ఆ యువతి ఈ వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి అంధేరీలోని ఎస్‌ఈఈపీజడ్ అనే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తోంది. ఇదే కంపెనీలో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 53 ఏళ్ల ఉద్యోగి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆ యువతిని స్టో రూమ్‌కి పిలిచాడు. "నీవు సెక్సీగా, హాట్ గా ఉన్నావు... నా కోరిక తీర్చు" అంటూ యువతిని లైంగికంగా వేధించాడు. 
 
పైగా, తన కోరిక తీరిస్తే కంపెనీలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని యువతికి ఆశపెట్టాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కంపెనీ యజమాని కూడా మహిళా ఉద్యోగులను వేధించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం