Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి నోటీసులు.. కోర్టుకు రావాల్సిందే..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (19:26 IST)
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. 
 
వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్‌ను కోర్టు తిరస్కరించింది. మే 8న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. కాగా గతేడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై పరువునష్టం కేసు దాఖలైంది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments