Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ సంపాదన గంటకు రూ. 90 కోట్లు

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:19 IST)
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గంటకు రూ. 90 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ఆయన వరుసగా తొమ్మిదవ సారి అగ్రస్థానంలో నిలిచారు.

ఆయన సంపద రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58 లక్షల కోట్లకు పెరిగిన నేపధ్యంలో ఆయనకు ఈ ప్రత్యేకత దక్కింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... రిలయన్స్ విలువ భారీగా పెరిగింది.

ఆగస్ట్ 31 తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో రూ. వెయ్యి కోట్లకు మించి సంపద ఉన్న 828 మందిని పరిశీలించారు.

వీరిలో 627 మంది సంపద పెరగగా, మరో 229 మంది సంపద మాత్రం తగ్గింది. కాగా... గతంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 75 మంది ఈసారి చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జాబితాలో కొత్తగా 162 మంది చోటు దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments