Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యువతి కడుపులో 150 బతికున్న పాములు.. అవాక్కయిన వైద్యులు

ఓ యువతి కడుపులో 150 బతికున్న పాముల్ని వైద్యులు వెలికితీశారు. ఒక్కోటి పది అంగుళాల పొడవున్న 150 నులి పురుగులు(నట్టలు) చూసి ఆశ్యర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన నేహ(22) గత కొన్ని రోజులుగా కడు

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (11:43 IST)
ఓ యువతి కడుపులో 150 బతికున్న పాముల్ని వైద్యులు వెలికితీశారు. ఒక్కోటి పది అంగుళాల పొడవున్న 150 నులి పురుగులు(నట్టలు) చూసి ఆశ్యర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన నేహ(22) గత కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతోంది. మందులు వాడినా, చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో చివరికి చౌందౌలీని కేజీ నందా ఆస్పత్రిలో చేరింది. 
 
అనంతరం పరీక్షించిన వైద్యులు పేగుల్లో ఏదో అడ్డుపడుతుండడమే వాంతులకు కారణమని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులకు ఆమె కడుపులో ఉండలు చుట్టుకుని కదులుతున్న పాములను చూసి షాక్ తిన్నారు.
 
మొత్తంగా నేహ కడుపులోంచి 150 పాములు తీశారు. సాధారణంగా నులి పురుగులు కనిపించడం పెద్ద విషయం కాదని.. కానీ ఇంత స్థాయిలో ఇవి బయటపడటం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. వీటిని ఇలాగే వదిలేసే మెదడులోకి చేరి ప్రాణాపాయం సంభవించేదని వైద్యులు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments