Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు : మెట్రోలో కోతుల ప్రయాణం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (13:29 IST)
లాక్డౌన్ కారణంగా అనేక మూగ జీవులు ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఇక కోతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఓ కోతి మెట్రోరైలులో ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటుచేసుకుంది. 
 
రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుంది. ట్రైన్‌ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను గమనిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అయితే, మెట్రో రైలులో కోతి ప్రయాణించిన విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకుముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మ‌నుషుల‌కు హాని చేస్తే ప‌రిస్థితి ఏంట‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments