Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు తక్కువ మందినే కనాలని ఏ చట్టం చెప్పింది: మోహన్ భగవత్

హిందువులు తక్కువ మంది పిల్లలను కనాలని ఏ చట్టం చెప్పిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నినించారు. భారత అన్నా హిందూ అన్నా ఒకటేనని, ఇండియాను ప్రపంచమంతా 'హిందూ' అనే అభివర్ణిస్తుందని స్పష్టం చేశారు.

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (11:34 IST)
హిందువులు తక్కువ మంది పిల్లలను కనాలని ఏ చట్టం చెప్పిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నినించారు. భారత అన్నా హిందూ అన్నా ఒకటేనని, ఇండియాను ప్రపంచమంతా 'హిందూ' అనే అభివర్ణిస్తుందని స్పష్టం చేశారు. 
 
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని బ్రాజ్‌ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పెద్దఎత్తున హాజరైన యూనివర్సిటీలు, కాలేజీ అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందూ సంస్కృతి, హిందువుగా ఉండటంపై ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్ఎస్‌లో చేరాలని అధ్యాపకులను కోరారు. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా తాము వ్యవస్థను ఎలా మార్చామో చూడాలని కోరారు. 
 
తమ సంస్థ పేరు హిందూతో కానీ భారతీయతో కానీ ప్రారంభం కాలేదని, రాష్ట్రీయతో ప్రారంభమైందని, ఎందుకంటే, దానికి అన్నీ సమానార్థకాలేనని వ్యాఖ్యానించారు. కుటుంబ విలువలను పెంచడానికి కృషి చేయాలని, పిల్లల్లో దేశభక్తిని పెంచాలని అధ్యాపకులను కోరారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments