Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జాతీయ సెలవు దినం... ఢిల్లీకి రానున్న కలాం పార్థివదేహం.. కేబినెట్ సమావేశం

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (06:10 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు జాతీయసెలవు దినంగా పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహంమంగళవారం ఉదయం బెథానీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలించనున్నట్లు రక్షణశాఖ పీఆర్వో అమిత్‌ మహాజన్‌ తెలిపారు. 
 
ఉదయం 5.30గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో గువహటికి తరలించి అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రాంతంలో దిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సంతాపంగా మంగళవారం పార్లమెంట్‌ కేబినెట్‌ సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జరిగే ఈ సమావేశంలో కలాంకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
 

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments