Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్: చీపురు పట్టిన విద్యా మంత్రి..ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:02 IST)
కరోనా పెట్టె తిప్పలు అన్నీయిన్నీ కావు. ఒకవైపు ప్రాణభయం వెంటాడుతున్నా.. మరోవైపు చుట్టూ పరిసరాలు నీటుగా లేకపోతే మనసు ఊరుకోదు. అందుకే కరోనా భయంతో పనిమనిషి రాకపోవడంతో ఓ విద్యాశాఖ మంత్రి ఏకంగా చీపురు పట్టాల్సి వచ్చింది.

విశాల భవంతిని నిర్మించుకున్న ఆయన.. ఇంటి ముందు ఊడ్వలేక నానా తిప్పలు పడిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది కర్నాటకలో జరిగింది.
 
పారిశుద్ధ్య కార్మికురాలు రాకపోవడంతో మంత్రి ఇంటి ముందున్న రోడ్డు ఊడవలేదు. దీంతో కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ బెంగళూరులోని తన నివాసం ఎదుట రోడ్డును భార్యతో కలిసి ఊడ్చారు.

రోడ్డును స్వయంగా ఊడ్చిన మంత్రి చెత్తను స్వయంగా తొలగించారు. లాక్ డౌన్ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

లాక్ డౌన్ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో ఏర్పడిన రక్తం కొరతను తీర్చేందుకు ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంత్రి రవి కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments