Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధన కోటీశ్వరులు పిచ్చోళ్లుగా మారే సమయమిదే... వాళ్లేమైనా చేయొచ్చు జాగ్రత్త....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా ఇంట్లో కుప్పలుగా పోసుకుని దాచేసుకున్న కోట్ల డబ్బు పనికిరాని చిత్తు కాగితాలు మాదిరిగా అయిపోతున్నాయి కొందరి కోటీశ్వరుల ఇళ్ళల్లో. ఆ డబ్బును ఏం చేయాలో తెలియక నల్లధనం కలిగిన కోటీశ్వరులు జుట్టు పీక్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (12:29 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా ఇంట్లో కుప్పలుగా పోసుకుని దాచేసుకున్న కోట్ల డబ్బు పనికిరాని చిత్తు కాగితాలు మాదిరిగా అయిపోతున్నాయి కొందరి కోటీశ్వరుల ఇళ్ళల్లో. ఆ డబ్బును ఏం చేయాలో తెలియక నల్లధనం కలిగిన కోటీశ్వరులు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి వారి మానసిక పరిస్థితి రకరకాలుగా మారుతుందనీ, విపరీతంగా వారు ప్రవర్తన ఉంటుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలాంటి వారి పట్ల కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఇంట్లో కుప్పలుగా పోగేసుకుని దాచుకున్న డబ్బు ఇలా గాలికి పోవడంతో వారు తీవ్రమైన మానసిక వ్యధకు గురవుతారనీ, ఈ రుగ్మత కారణంగా గుండెపోటు కూడా రావచ్చని అంటున్నారు. 
 
కనుక నల్లధనం... పోగుపెట్టుకుని కూర్చున్న కుటుంబ యజమాని పట్ల సంబంధిత వ్యక్తులు కాస్త ప్రత్యేకంగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. వీరు కొన్నిసార్లు మెంటలెక్కి ఇతరులపై దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments