Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా సెక్స్‌రాకెట్ గుట్టురట్టు : ఏకాంతంగా గడిపి రేప్ కేస్ పెడతారు. ఇలా.. రూ.20కోట్లు..?

మెగా సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు చేధించారు. గ్యాంగ్‌గా ఏర్పడిన ఓ యువతి బృందం సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పరిచయం ఏర్పరుచుకుని.. వారితో ఏకాంతంగా గడిపి.. చివరికి అత్యాచార కేసు పెడతానంటూ బెదిరింప

Webdunia
బుధవారం, 17 మే 2017 (19:57 IST)
మెగా సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు చేధించారు. గ్యాంగ్‌గా ఏర్పడిన ఓ యువతి బృందం సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పరిచయం ఏర్పరుచుకుని.. వారితో ఏకాంతంగా గడిపి.. చివరికి అత్యాచార కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతూ వచ్చింది. ఈ గ్రూపును స్పెషల్ పోలీసులు గుర్తించారు. దాదాపు ఏడాది పాటు ఈ సెక్స్ రాకెట్ వ్యవహారం నడుస్తోందని.. ఇప్పటిదాకా దాదాపు ఈ గ్యాంగ్ రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. 
 
ఇదే గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు యువతులతో సహా మొత్తం 33మందిని స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్‌లు కూడా ఉన్నారు. ఈ గ్రూపుకు చెందిన షికా తివారి, అకన్ షా హిజ్కిల్‌లను పోలీసులు జైపూర్, అజ్మీర్‌లలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ ముఠాలో చిక్కుకుని భారీ మొత్తాన్ని కోల్పోయిన వారిలో పెద్దతలకాయలున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం