భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:34 IST)
భారత్ తలచుకుంటే దాయాది దేశం పాకిస్థాన్ 24 గంటల్లో మాడిమాసైపోతుందని ఫంగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను అజయ్ కుమార్ తల్లి హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పింగ్లాన్‌లో సోమవారం సుదీర్ఘంగా 16 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అవంతీపోర ఆర్మీ కాన్వాయ్‌పై దాడి సూత్రధారి ఘాజీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
 
ఈ ఘటనలో భారత ఆర్మీ మేజర్ సహా మరో ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన నలుగురు జవాన్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పరిధిలో గల బస్తిక్రికి చెందిన 27 ఏళ్ల సిపాయ్ అజయ్ కుమార్ ఉన్నారు. 
 
అజయ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ… నా కుమారుడు దేశం కోసం ప్రాణాలొదినందుకు గర్వంగా ఉంది. దాయాది పాకిస్థాన్ మన బిడ్డలను చంపుకుంటూ వెళ్తోంది. కానీ దానికి తెలియదు మనం వారి కంటే బలవంతులమని, భారత ఆర్మీ తలచుకుంటే పాక్ మొత్తాన్ని ఒకే రోజులో నాశనం చేయగలదని, ఇండియాకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments