Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ పని పట్టాలి.. గడువుకు ముందే రాఫెల్ జెట్స్ ఇవ్వండి : మనోహర్ పారీకర్

ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పని పట్టాల్సి ఉందని, అందువల్ల గడువుకు ముందే రాఫెల్ జెట్స్‌ను సమకూర్చాలని ఫ్రాన్స్‌ను భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కోరారు.

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (09:31 IST)
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పని పట్టాల్సి ఉందని, అందువల్ల గడువుకు ముందే రాఫెల్ జెట్స్‌ను సమకూర్చాలని ఫ్రాన్స్‌ను భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కోరారు. గత నెల 23వ తేదీన ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు మూడేళ్ల వ్యవధిలో ఆ దేశం ఈ అత్యాధునిక విమానాలను సరఫరా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ముందుగానే ఈ విమానాలను సమకూర్చాలని ఆయన కోరడం గమనార్హం. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పొరపాటున పాక్‌ భూభాగంలోకి వెళ్లిన జవాన్‌ చందూ బాబూలాల్‌ చవాన్‌ను విడిపించడానికి సమయం పడుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మరోవైపు సర్జికల్‌ దాడులతో భారత శౌర్యం ప్రపంచం మొత్తానికీ తెలిసిందని, మన సైనికల పరాక్రమాన్ని చూసి దేశం గర్విస్తోందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments