Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై వెళుతున్న అమ్మాయికి పోలీసుల వేధింపులు...

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (13:11 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయికి ఓ పోలీస్ కానిస్టేబుల్ వేధించాడు. ఆమెపై అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, ఆ బాలిక ఆ పోలీస్ వేధింపుల నుంచి ఎలాగోలాబయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి మంచు లక్ష్మీ ఘాటుగా స్పందించారు. 
 
"ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. అందరినీ కాపాడాల్సిన పోలీసే ఇంతటి దారుణానికి ఒడిగడితే ఇంకెవరిని సాయం చేయమని అడుగుతాం? అని ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ వీడియో తీసినవాళ్ళు పోలీస్ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments