Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లో తేలినట్టు.. కరీనాతో కబుర్లాడుతున్నట్టు కలలుగని... చిక్కుల్లో పడిన వీరాభిమాని

బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ వీరాభిమాని ఒకరి చిక్కుల్లో పడ్డాడు. ఇంతకు అతగాడు చేసిన పనేంటో తెలుసా? కరీనా కపూర్ ఆదాయపన్ను శాఖ ఖాతాను హ్యాక్ చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (11:52 IST)
బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ వీరాభిమాని ఒకరి చిక్కుల్లో పడ్డాడు. ఇంతకు అతగాడు చేసిన పనేంటో తెలుసా? కరీనా కపూర్ ఆదాయపన్ను శాఖ ఖాతాను హ్యాక్ చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మనీష్ తివారీ ఓ పారాట్రూపర్. గాల్లో తేలినట్టు, కరీనాతో కబుర్లాడుతున్నట్టు కలలు కనేవాడు. ముందు కరీనా కపూర్‌తో మాట్లాడేందుకు ఆమె మొబైల్ నెంబరు కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడు. అతనికి ఆమె మొబైల్ నంబరుకు బదులు పాన్ కార్డు వివరాలు లభ్యమయ్యాయి. 
 
ఆ వివరాల ఆధారంగా ఆదాయపన్ను శాఖ ఖాతాను స్తంభింపజేశాడు. 2016-17 సంవత్సరానికి డిక్లరేషన్ ఫారం అప్‌లోడ్ చేశాడు. అయితే కరీనా తరపు చార్టెర్డ్ అకౌంటెంట్ ప్రకాష్ థక్కర్.. కరీనా డిక్లరేషన్‌ను అప్పుడే దాఖలు చేసేశారని తెలిసి అవాక్కయి.. అనుమానంతో సైబర్ నేరాల విభాగ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో వాళ్ళు దర్యాప్తు జరపగా తివారీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అతడ్ని అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments