Webdunia - Bharat's app for daily news and videos

Install App

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

సెల్వి
సోమవారం, 19 మే 2025 (22:03 IST)
Cheetah Jwala
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆడ చిరుత జ్వాల, దాని పిల్లలతో సెల్ఫీ,  వీడియో తీసుకుంటూ కనిపించాడు. ఈ సెల్ఫీ, వీడియో సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్) వైరల్ అయిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్‌లోని గర్హి గ్రామంలో ఈ వీడియో తీయబడింది.
 
వ్యవసాయ పొలం మధ్యలో ఆడ చిరుతలు వున్నప్పుడు, ఓ యువకుడు భయం లేకుండా అడవి జంతువు వద్దకు వెళ్లాడు. అతను ఒక వీడియోను తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఈ వీడియోలో, ఆ వ్యక్తి చిరుతకు దగ్గరగా కూర్చుని, తన ప్రాణాలను లెక్కచేయకుండా ఫోటో దిగాడు. 
అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను అడవి జంతువుల నుండి సురక్షితమైన దూరం పాటించాలని పదేపదే హెచ్చరించారు. ఏదైనా వన్యప్రాణులను చూసిన వెంటనే వారికి తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments