Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టలో రూ.10 కోట్ల డ్రగ్స్ : థ్రిల్లింగ్ క్రైమ్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (13:57 IST)
చాలా మంది నేరస్తులకు సినిమాల్లో చూపించే కొన్ని సీన్లే ప్రేరణగా నిలుస్తాయి. ఆ సీన్లను ఆదర్శంగా తీసుకునే కొందరు నేరగాళ్ళు పక్కాగా అమలు చేస్తుంటారు. తాజాగా హీరో సూర్య నటించిన ఓ సినిమా వీడొక్కడే లో తరహాలోనే పొట్టలో పది కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. 
 
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్‌ జెడెక్వియాస్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
 
కేజీకి పైగా ఉన్న కొకైన్ పదార్థాలను క్యాప్సూల్స్‌ రూపంలో పొట్టలో దాచుకొని వస్తుండగా.. అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొకైన్‌తో నింపిన 70 క్యాప్సూళ్లను నిందితుడు మింగినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించి.. కొకైన్‌ క్యాప్సూళ్లను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments