Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ తీసిస్తానని.. బాలికను లోబరుచుకున్నాడు.. పెదవులు కొరికాడు.. ఇంతలో?

తమిళనాడు, సేలం జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిని చాక్లెట్ తీసిస్తానని చెప్పి ఓ మెకానిక్ అత్యాచారయత్నం చేశాడు. ఇంతలో చిన్నారి సోదరి చూసి అమ్మకు చెప్పడంతో ఆ బాలిక ఆ కామాంధుడికి బలవకుండా తప్పించుకుంది. వివ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:25 IST)
తమిళనాడు, సేలం జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిని చాక్లెట్ తీసిస్తానని చెప్పి ఓ మెకానిక్ అత్యాచారయత్నం చేశాడు. ఇంతలో చిన్నారి సోదరి చూసి వారి అమ్మకు చెప్పడంతో ఆ బాలిక ఆ కామాంధుడికి బలవకుండా తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా, ఆనైయాంపట్టి పుదూరుకు చెందిన 28 ఏళ్ల త్యాగరాజన్.. మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తన షాపుకు ఎదురుగా వున్న ఇంట్లోని చిన్నారిని పిలిచి చాక్లెట్ తీసిస్తానని.. డాబాకు తీసుకెళ్లాడు. 
 
దీన్ని చూసిన చిన్నారి సోదరి.. ఆమె తల్లికి చెప్పింది. వీరిద్దరూ కలిసి మెకానిక్ షాపు డాబాకు వెళ్ళి చూడగా... అతడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లి పెద్దగా అరిచేసింది. అంతే మెకానిక్ గోడదూకి పారిపోయాడు. బాలిక ఏడుస్తూ అమ్మ దగ్గరికి చేరుకుంది. ఈ ఘటనలో బాలిక పెదవులను మెకానిక్ కొరికేశాడు. ఇంకా బాలికకు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రిలోకి చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మెకానిక్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan Kanakala: మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల బర్త్ డే పోస్టర్

జ్వాలా గుప్త తరహాలో తెలుగు సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ వుంటుందా

ఆస్కార్ అవార్డ్ కోసం వంద కోట్లు ఖర్చుపెడతా : మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్

అనగనగా ఆస్ట్రేలియాలో సంఘటనతో తెలుగు మూవీ

Kakinada Sridevi: రీల్స్ చేస్తూ సినిమాలకు వచ్చిన శ్రీదేవి.. కోర్ట్‌తో మంచి మార్కులు కొట్టేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం