కర్ణాటకలో భార్య వేధింపులు.. కొడుతోంది నాన్నా.. చనిపోతున్నా.. భర్త ఆత్మహత్య

సెల్వి
మంగళవారం, 28 జనవరి 2025 (09:31 IST)
కర్ణాటకలో భార్య వేధింపులకు ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య తనను రోజూ కొట్టి వేధిస్తుందని ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని హుబ్లి నగరంలో దారుణమైన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతుల్ సుభాష్ తరహాలోనే పీటర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కర్ణాటకలోని హుబ్లి నగరం చాముండేశ్వరి నగర్‌లో పీటర్, పింకీ అనే దంపతులు నివాసముంటున్నారు. పీటర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన పీటర్ ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. 
 
ఇంకా నాన్నకు సూసైడ్ నోట్ రాశాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమని పీటర్ ఆరోపించాడు. తన భార్య చిత్రహింసలు భరించలేక చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments