Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా జర్నలిస్టుకు ఎఫ్-పదం ఈ-మెయిల్: ముంబై ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్

ఓ మహిళా ఉద్యోగినిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న నిందితుడు.. భారత్‌కు వస్తున్న విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముం

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (15:52 IST)
ఓ మహిళా ఉద్యోగినిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న నిందితుడు.. భారత్‌కు వస్తున్న విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు (30)కి గత ఏడాది నవంబర్‌లో 52ఏళ్ల వ్యక్తి అసభ్య పదజాలంతో ఈమెయిల్ పంపించాడు. ఏవో కొన్ని కారణాలతో అతను పంపించిన ఈ-మెయిల్‌ను చూసి సదరు ఉద్యోగిని షాక్ తింది. 
 
ఎఫ్ అనే పదంతో తనను దూషించినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. అమెరికాలో ఉన్న అతనికి పోలీసులు సమన్లు పంపించారు. సమన్లకు నిందితుడు స్పందించకపోవడంతో.. అతను భారత్‌కు ఎప్పుడొస్తాడా అని వేచి చూశారు. తీరా సోమవారం అతడు ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టగానే లుకౌట్ నోటీసులతో కాచుకుని ఉన్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇంకా ఐపీసీ సెక్షన్ 26తో పాటు పనిచోట లైంగిక వేధింపులకు గురిచేసిన నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం