Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మోడల్‌పై అత్యాచారం.. ఆ తర్వాత బెదిరింపులు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (12:24 IST)
ముంబై మోడల్‌పై అత్యాచారం జరిగింది. ఆపై కామాంధుడు ఆమెను బ్లాక్ మెయిలింగ్ చేయసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేని మోడల్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌కు చెందిన బాధిత మోడల్ మోడలింగ్ వర్క్ షాపు కోసం రాంచీకి వచ్చింది. అక్కడ ఆమెకు తన్వీర్ ఖాన్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2021 నుంచి ఆమెతో ప్రేమగా నటిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పైగా, ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... తన్వీర్ ఖాన్‌ను అరారియా జిల్లాలో బుధవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఆరోపణలను తన్వీర్ ఖండించాడు. ఆమె తన ఏజెన్సీలో పనిచేసిందని, ఈ క్రమంలో నష్టపోయిన తాను పరిహారం అడగడంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుందని ఓ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments