మలయాళ నటుడు అనిల్‌ మురళీ మృతి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (08:00 IST)
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ నటుడు అనిల్‌ మురళీ (56) మృతి చెందారు.
కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్‌లో కన్నుమూశారు.

బుల్లితెర నుంచి 1993లో నటుడిగా అరంగేట్రం చేసిన అనిల్‌ మురళీ దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించారు. 'కన్యాకుమారియిల్‌ ఒరు కవిత' అనేది ఆయన మొదటి చిత్రం.

మొత్తం అన్ని భాషలలో కలిపి ఆయన 200కు పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీ అయ్యారు. అనిల్‌ మురళీ మృతికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments