Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ: జాతిపిత గాంధీజీ బొమ్మతో బంగారం నాణేలు!

Webdunia
శనివారం, 7 మే 2016 (20:14 IST)
అక్షయ తృతీయను అందరూ ఘనంగా జరుపుకొంటారు. ఆరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. అలాంటి అక్షయ తృతీయను పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన బంగారు నాణేలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
 
ఓ వైపు మహాత్ముడి బొమ్మ, మరోవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్రం బొమ్మతో కూడిన మహాత్మా గాంధీ బంగారు నాణేలను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 24 క్యారెట్లు స్వచ్ఛత కలిగిన బంగారంతో తయారు చేసిన వీటిపై బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఉంటుంది.
 
ఇదిలా ఉంటే.. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కొనుగోళ్లు భారీగా పుంజుకుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితులేమీ కనబడట్లేదు. పసిడి ధరలు అంచనాలకుమించి పుంజుకుంటున్న నేపథ్యంలో ఈసారి కొనుగోలు దారులు పెద్దగా ఆసక్తి చూపే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments