Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో మహిళ.. లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 మే 2020 (17:40 IST)
కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా.. కామాంధుల తీరు మారలేదు. కరోనా వైరస్ సమయంలో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మహిళ మీద కూడా లైంగిక వేధింపులకు ఓ వ్యక్తి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాంహోరీ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
 
గ్రామానికి చెందిన 23 సంవత్సరాల యువతి ఈనెల 15వ తేదీన పూణె నుంచి సొంతూరుకు వచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ఆమెను జిల్లా పరిషత్ పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. 
 
అయితే, ఇతరులకు ప్రవేశంలేని ఆ పాఠశాలలోకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చొరబడి ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం